Well, I'm a music freak. I welcome music in any form (as long as the principles of 'the discipline' not violated ;)
Interestingly, most of the week, I hum few lyrics of some songs repetitively. I realised that they are part of my journey accompanying all the way, help me being composed when I'm at highs and lows of joy/grief/dismay.
Let me share with you all those I like the most....may be this could be one of my biggest projects ever I take up...haan... ?! :P :)
" Music is certainly a very agreeable Entertainment, but if it would take the entire Possession of our
" Music is certainly a very agreeable Entertainment, but if it would take the entire Possession of our
Ears, if it would make us incapable of hearing Sense, if it would exclude Arts that have a much
greater Tendency to the Refinement of human Nature; I must confess I would allow it no better
Quarter than Plato has done, who banishes it out of his Common-wealth. "- సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాసం పరమాకాసం....మాయా కల్పిత నానాకారం నాకారం భువనాకారం
- నీ దరినున్న తొలగు భయాలు, నీ దయలున్న కలుగు జయాలు... నిరతము మాకు నిఇడగా నిలిచి జయము నీయవే అమ్మ భవాని
- అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని !
- కడుపు కాలే కష్ట జీవులు ఒడలు విరిచీ గనులూ తొలిచీ, చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో..
- పై మెరుగులకే భ్రమ పడకయ్యా... మనసే మాయని సొగసయ్యా....గుణమే తరుగని ధనమయ్యా...
- నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
- ఎదగాలి ఇంతకూ ఇంతై ఈ పసికూనా ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా...
- వుండీ లేకా వున్నది నీవే వున్నా కూడా లేనిది నేనే....
- తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
- నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు...(అది కూడా నీకే తెలుసు :P)
- ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను...
- ఇక పై ఇక పై విరచిద్దాం విధి నే మార్చే ఒక చట్టం ...
- చెలి నగుమోమె చంద్రబిమ్బమై - పగలే వెన్నెల కాయగా...
- అండా దండా ఉండాలని, కోదండా రాముని కోరుకుంటే....
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకోదిలేసాడా...- చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువులింక నీకమ్మా...
ఆగక పొంగీ కన్న్నేల్లె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా...
- మౌనాన్నే కంచగా మలిచేటి course లో distinction మీదీ కదా...
- కాటుక కంటి నీరు పెదవులకంటనీకు చిరు నవ్వు దీప కళిక చిన్నబో నీయకు...
ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆది శక్తివి నీవు అంటవు నిన్నేవి....
and many more to list..... :)
0 comments:
Post a Comment