Thoughts Visited...

Fun to Fantasy,a MANIAC of thoughts...its my JOURNEY!!!

LYRICS for the Lifetime !!


        Well, I'm a music freak. I welcome music in any form (as long as the principles of 'the discipline' not violated ;) 
Interestingly, most of the week, I hum few lyrics of  some songs repetitively. I realised that they are part of my journey accompanying all the way, help me being composed when I'm at highs and lows of joy/grief/dismay.

Let me share with you all those I like the most....may be this could be one of my biggest projects ever I take up...haan... ?! :P :)

" Music is certainly a very agreeable Entertainment, but if it would take the entire Possession of our 
Ears, if it would make us incapable of hearing Sense, if it would exclude Arts that have a much 

greater Tendency to the Refinement of human Nature; I must confess I would allow it no better 
Quarter than Plato has done, who banishes it out of his Common-wealth. "

  • సత్యం  జ్ఞానమనంతం  నిత్యమనాకాసం  పరమాకాసం....మాయా కల్పిత నానాకారం నాకారం భువనాకారం 
  • నీ దరినున్న  తొలగు  భయాలు, నీ  దయలున్న  కలుగు  జయాలు... నిరతము  మాకు  నిఇడగా  నిలిచి జయము నీయవే అమ్మ భవాని 
  • అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి  పని !
  • కడుపు కాలే కష్ట జీవులు ఒడలు విరిచీ గనులూ తొలిచీ, చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో..
  • పై మెరుగులకే భ్రమ పడకయ్యా... మనసే మాయని సొగసయ్యా....గుణమే తరుగని ధనమయ్యా...
  • నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
  • ఎదగాలి ఇంతకూ ఇంతై ఈ పసికూనా ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా...
  • వుండీ  లేకా  వున్నది  నీవే వున్నా  కూడా  లేనిది  నేనే....
  • తీపి  రాగాల  కోయిలమ్మకు  నల్ల  రంగునలమిన  వాడినేది  కోరేది
  • నాలో ఉన్న  మనసు  నాకు  గాక  ఇంకెవరికి  తెలుసు...(అది కూడా నీకే తెలుసు :P)
  • ఏనాడు  ఏ  శిల్పి  కన్నాడో  ఈ  కలను  ఏ  ఉలితో  ఈ  శిలపై  నిలిపాడో  ఈ  కళను... 
  • ఇక పై ఇక పై విరచిద్దాం విధి నే మార్చే ఒక చట్టం ... 
  • చెలి  నగుమోమె  చంద్రబిమ్బమై  - పగలే  వెన్నెల  కాయగా...
  • లోకం నలు మూలలా లేదయ్యా కులాసా....దేశం పలు వైపులా ఏదో రభసా...
    మోసం జన సంఖ్యా లా ఉందయ్యా హమేషా...పాపం హిమ గిరులలా పెరిగెను తెలుసా... :(
  • అండా దండా ఉండాలని, కోదండా రాముని కోరుకుంటే....
  • గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకోదిలేసాడా... 
  • చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువులింక నీకమ్మా...
    ఆగక పొంగీ కన్న్నేల్లె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా...
  • మౌనాన్నే  కంచగా  మలిచేటి course  లో  distinction మీదీ కదా...
  • కాటుక కంటి నీరు పెదవులకంటనీకు చిరు నవ్వు దీప కళిక   చిన్నబో నీయకు...
  • ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆది శక్తివి  నీవు అంటవు నిన్నేవి....
and many more to list..... :)